“కలిరేతీన్ జన్మహేబే పరాప్రభు శ్రీనారా యణ్, జా ఈ పూల్‌లో జాఈ పూల్‌లో సేతో భక్త జిబ్ జీబన్ జాఈ పూల్‌లో”అర్ధం : కలియుగంలో భక్తుల దైవమైన ప్రభు శ్రీ నారాయణుడు భూమిపై మూడుసార్లు అవతరిస్తాడు. కలియుగంలో భగవంతుని మొదటి అవతారం - బుద్ధ భగవానుడు “భవిష్య మాలిక” ప్రకారం, కలియుగం మధ్య భాగంలో, బుద్ధ భగవానుడు అవతరిస్తాడు. భక్త కవి జయదేవుడు తన దశావతార స్తుతిలో ఈ విషయంలో బుద్ధ అవతారాన్ని కూడా వివరించాడు.
“నిస్టసి యజ్ఞవిధేరహహ్రుతిజాతం సదయహృదయం దర్శిత పశుఘాతం. కేశవ ధృత్ బుద్ధ శరీరం జయ జగదీశ హరే”పై శ్లోకం కలియుగం మధ్య యుగంలో మెద్ద సంఖ్యలో పశువులు బలి ఇచ్చేవారని, మంత్ర, తంత్రాల (ప్రభావంతో జంతువులను చంపడం తారాస్థాయికి చేరిందని నిరూపిస్తుంది. సనాతన ధర్మ సూత్రాలు దాదాపు అంతరించి పోయాయి. ఆ సమయంలో భగవంతుడు బుద్ధుని రూపంలో ధరణిపై అవతరించి, పశుబలి మరియు జంతు హత్యలను వ్యతిరేకిస్తూ సనాతన ధర్మాన్ని పునః స్థాపించాడు.
“తతః కలౌ సంప్రవృత్తె సమోహాయ సురద్విశాం. బుడ్డో నామ్బ్చాజనసుతః కీకటేషు భవిషతి”.ప్రాణులను:- చంపడం వంటి పాపాలలో పూర్తిగా మునిగి పోయినప్పుడు, వారందరినీ మార్చడానికి మరియు సత్యము సనాతన ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడు కీకాట్ ప్రాంతంలో బుద్దునిగా అవతరించాడు. కలియుగంలో భగవంతుని 2వ అవతారం - భగవాన్ చైతన్య కలియుగంలో రెండవ అవతారంగా, నదియ నవద్వీప (గ్రామంలో ర్రీ చైతన్య అనే సేరుతో భగవంతుడు జన్మించాడు. మరియు (ప్రపంచమంతటా విష్ణువు యొక్క మహా మంత్రాన్ని (ప్రబోధించాడు. జంతువులను చంపడాన్ని వ్యతిరేకించడంతో పాటు, ధరణిపై వైష్ణవ ధర్మాన్ని పునరుద్ధరించారు.
“కృష్ణ్టర్ ప్రఘతా (త్రిగుట ప్రకార్ శాసస్త్రర్ శ్రీమూర్తి ఆర్ భక్త కలేబర్."వివరణ: భగవంతుడైన చైతన్య నామ సంకీర్తన మహిమ మరియు అహింస ధర్మాన్ని ప్రచారం చేసి అలాగే భక్తి మరియు క్రేమ ద్వారా భగవంతుడిని చేరుకోవడానికి ప్రత్యేకమైన మరియు ఉచిత మార్గాన్ని చూపించాడు. నిజానికి, అతని బోధన విగ్రహారాధన, శ్రీమద్భాగవత పారాయణం మరియు భక్తి యొక్క సారాంశము. కలియుగంలో భగవంతుని 3వ అవతారము - కల్మి భగవానుడు “భవిష్య మాలిక” మరియు వివిధ (గ్రంథాలలో “ కలియుగం” యొక్క 5000 సంవత్సరాలు గడిచిన తరువాత, కల్కి భగవానుడు ఈ ధరణిలో ఠ్రీ సత్య అనంత మాధవాయ నమః అవతరిస్తాడు. “అని (ప్రస్తావించబడింది. ఇప్పుడు కలియుగం 5125 సంవత్సరాలు నడుస్తోంది. ఈ ముఖ్యమైన వాస్తవాన్ని బట్టి, కలియుగం ముగిసిందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మానవ సమాజము సంగమ యుగంలో జీవిస్తోంది. మానవ సమాజం త్వరలో ధర్మ సంస్థాపన చూడగలరు.
“అధసు జుగసంధ్యాంసే దస్యు (ప్రయాసేషు రాజను. జనితా విష్ణు యశో నమన కల్కి జగతపతి”.వివరణ: కలియుగం సాయంత్రం కాగానే, కల్కి భగవానుడు విష్ణువును కీర్తిస్తున్న వైష్ణవ (బ్రాహ్మణుని కుమారుడిగా జన్మిస్తాడు.
"శంబల (గ్రామ ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః భవనే విష్ణుయశసః కల్కిః ప్రాదుర్భవిస్యతి"వివరణ: శంబల (గ్రామమున విష్ణు యశుడు అను బ్రాహ్మణుడు ఉండును. అతను మిక్కిలి ఉదారుడు. భగవద్భక్తి తత్పరుడు అతని యింట కల్కి భగవానుడు అవతరింపగలడు.
"జై జగన్నాథ్"



