యుగ చక్రాన్ని అనుసరించి మొదట సత్యయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపరయుగం మరియు చివరగా కలియుగం వచ్చును. (ప్రస్తుత సమయంలో కలియుగం పూర్తిగా ముగిసింది మరియు యుగసంధ్య సమయము జరుగుతున్నది. ఏదైనా ఒకయుగం అంతం మరియు వేరే యుగం ప్రారంభ సమయానికి మధ్యలో ఉన్న సమయాన్ని యుగసంధ్య లేదా సంగమ యుగం అని అంటారు. మనుస్మృతి ప్రకారంగా కలియుగం యొక్క ఆయువు 4,382,000. కానీ మనుష్యుల ఘోర పాపకర్మల కారణంగా కలియుగం యొక్క ఆయువు 4,27,000 తగ్గి కేవలం 4,800 సంవత్సరాలు మాత్రమే అనుభవించ వలసి ఉంటుందని కూడా వివరించ బడినది. మనుస్మృతి ప్రకారం ఈక్రింద వివరించిన
శోకం ఈ విషయం వర్ణించుచున్నది. –
చత్వార్ద్రాహు సహస్రాణి తత్మృతం యుగం
తస్య తాబచ్చతీ సంధ్యా సంధ్యశచ్చ తథాబిదః
పైన చెప్పబడిన శ్లోకం యొక్క అర్ధం ఏమిటంటే నాలుగువేల సంవత్సరాల తరువాత సత్యయుగం వచ్చును. ఆ నాలుగువేల సంవత్సరాలు మరియు సంధ్యా, సంధ్యాంశ కాలం అన్నీ వందల సంవత్సరాలు ఉండును.
దీని అర్థం:
కలియుగం యొక్క ఆయువు: 4,000 సంవత్సరాలు ప్రారంభ సంధ్య,
400 అంత్య సంధ్యకలిపి : 400 సంవత్సరాలు 800 సంవత్సరాలు అసన్నీకలివి 4,
800 సంవత్సరాలు కలియుగం అనుభవించవలెను.
కాలాంతరంలో పంచసఖులలో ఒకరు మరియు విష్ణు భగవానుని పరమ ప్రియ సఖుడు అయినను ధాముడు తన బ్రహ్మగోపాల మహాపురుష అచ్యుతానంద దాస్ అవతారంలో నిరాకార భగవంతుని ఆదేశం మేరకు కలియుగం యొక్క ఆయువు 4,800 నుంచీ 5,000 సంవత్సరాలకు మార్చి చెప్పడం జరిగింది.
చార్ లక్ష్య జే బతిశ సహస్త్ర,
కలియుగ ర అటయి ఆయుష.
పాప భారా రే కలి త్రుటి జిబ,
పాంచ సహస్ర కలి భోగ హోయిబ్.
పైన లిఖింపబడిన విధముగా కలియుగం యొక్క ఆయువు 4,32,000 సంవత్సరాలు అని మనుష్యుల పాపాల వలన అది 5,000 సంవత్సరాలు మాత్రమే అని అచ్యుతానందదాస్ మహారాజ్ వివరించుచున్నారు.
ప్రస్తుతం విరజామాత పంజిక, జగన్చాథ పంజిక, కోహినూర్ పంజిక మొదలైన వాటి (ప్రకారం కలియుగ ఆరంభం నుంచీ ఇప్పుడు 5,125 సంవత్సరం జరుగుతున్నది. దీని అర్ధం కలియుగం సమాప్తం అయిపోయి మనం యుగసంధ్య లేదా సంగమ యుగంలోకి వచ్చాము. ఇందు వలన వర్తమాన సమయంలో మానవ సమాజ కల్యాణానికి భవిష్యమాలిక యొక్క అవసరం చాలా ఉన్నది.మహాపురుష అచ్యుతానందదాస్ గారు భవిష్యమాలికలో ఈ విధంగా చెప్పడం జరిగింది.
“సంసార్ మధ్యరే కేమంత్ జానీబే నర్ అంగే దేహ్ బహీ
గత యుగంలో వలె, ఈ వ్యవస్థ అందరికీ రాలేదు.
(శివ్ కల్ప్ నబ్ఖండ్ నీర్ఘంట్)
మహాపురుష అచ్యుతానంద దాస్ గారు “శివకల్ప నవఖండ నిర్ధంట” అనే మాలికా గ్రంధంలో వ్రాసిన విధంగా మనుష్యులు మాయ-మోహంలో చిక్కుకుని యుగ పరివర్తనము లేదా దాని ముందు-తర్వాత వచ్చే ఆపదలకు సంబంధిచిన విషయాలు తెలుసుకొలేరు. జ్ఞానులు కూడా తెలుసుకోనలేరు మరియు కలియుగం ఇంకా బాల్యావస్థలోనే ఉన్నదని చెప్పెదరు.
“ఉద్యతి యది భాను పశ్చిమ దిగ్శి-భాగే
బికశతి యది పద్మ పర్వాతానాం శిఖాగ్రే
ప్రచలతి యది మేరు శితో తాపతీ బన్హి
నటలతిం ఖడూ బాక్య సజ్జనానాం కదాచిత్.”
దీని అర్థం రాబోవు సమయంలో సూర్యదేవుడు పశ్చిమాన ఉదయించవచ్చు, పర్వత శిఖరాగ్రము పైన కమలం వికసించవచ్చు, మేరుపర్వతం దిశ మారవచ్చు, అగ్ని చల్లదనంగా అనిపించవచ్చు, మంచు వేడిగా ఉండవచ్చు కానీ మాలికలో సంతులు, సజ్జనులు మరియు మహాపురుషులు (వ్రాసిన విషయాలు ఎప్పటికీ మారవు.
“జై జగన్నాథ్”